- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
75 జిల్లాలను లాక్‌డౌన్ చేయండి : కేంద్రం
X
న్యూఢిల్లీ : దేశంలో కరోనావైరస్ కేసులు 341 చేరడంతో కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలతో పీఎం క్యాబినెట్ సెక్రటెరీ, ప్రిన్సిపల్ సెక్రెటరీలు ఈ రోజు ఉదయం ఉన్నతస్థాయి సమావేశాన్ని జరిపారు. ఈ సమావేశం తర్వాతే.. కోవిడ్ 19 కేసులు నమోదైన 75 జిల్లాల్లో లాక్‌డౌన్‌కు ఆయా రాష్ట్రాలు ఆదేశించాలని పీఎంవో సూచించింది. అత్యవసర సేవలు మినహా అన్ని సకలం బంద్ పెట్టాలని తెలిపింది. ఈ నెల 31 వరకు అన్ని రైళ్లు(గూడ్స్ మినహా) రద్దు చేసింది. అన్ని మెట్రో ట్రైన్ సేవలనూ సస్పెండ్ చేసింది. రాష్ట్రాల మధ్యా ప్రజా రవాణాను 31వ తేదీ వరకు నిలిపేసింది.
Tags: coronavirus, lockdown, 75 districts, PMO, march 31st, suspend, cancel
Advertisement
Next Story