- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎల్ఐసీని ప్రైవేటికరించొద్దు..
by Shamantha N |
X
ఎల్ఐసీ ప్రైవేటికరణ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఎల్ఐసీ ( లైఫ్ ఇన్షూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ హెచ్చరించాడు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాయడమే కాకుండా లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలో వాటాలు విక్రయించేందుకు పావులు కదుపుతోందని విమర్శించాడు. ఎల్ఐసీలో వాటాలను విక్రయించడానికి కేంద్రం ప్రయత్నిస్తే ఉద్యోగులమంతా కలిసి పార్లమెంటు ముట్టడికి యత్నిస్తామని స్పష్టం చేశారు.
Advertisement
Next Story