- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉపఎన్నికల షెడ్యూల్.. రాష్ట్రాలకు ఈసీ కీలక ఆదేశాలు
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలోని హుజురాబాద్, ఏపీలోని బద్వేల్ ఉపఎన్నికకు అక్టోబర్ 30న ఎన్నికలు జరగనుండగా.. కరోనా ఆంక్షల మధ్యే బై ఎలక్షన్స్ జరుగుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం విధించింది. పార్టీ మీటింగుల్లో వెయ్యికి మించకుండా జనం రాకూడదని స్పష్టం చేసింది. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఈసీ వెల్లడించింది. ఇదిలాఉండగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని మరో 28 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి.
Advertisement
Next Story