- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. టెలికాం రంగంలో 100 శాతం పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. టెక్స్‌టైల్ రంగంలో సంస్కరణలకు ఆమోదముద్ర వేసింది. మెగా టెక్స్‌టైల్ పార్క్ స్కీమ్‌కు ఆమోదం తెలిపింది. రైల్వే నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 78 రోజుల వేతనం బోనస్‌గా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. దీని ద్వారా 11.56 లక్షలమంది రైల్వే నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
Advertisement
Next Story