- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Breaking: కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థులపై కేసు నమోదు

X
దిశ, కరీంనగర్ సిటీ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్లలో సంతకాలు ఫోర్జరీ చేశారన్న ఫిర్యాదు మేరకు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులపై కేసు నమోదు అయింది. జమ్మికుంటకు చెందిన శిలువేరి శ్రీకాంత్, కోహెడకు చెందిన పిడిశెట్టి రాజులు తన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు హుస్నాబాద్‌కు చెందిన 12వ వార్డు కౌన్సిలర్ గుల్ల రాజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story