- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే పొదెం వీరయ్యపై కేసు నమోదు
by Sridhar Babu |
దిశ, ఖమ్మం: లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ బుధవారం భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. భద్రాచలం పట్టణంలో జగదీశ్ కాలనీలో జరిగిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు 20 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక దూరం పాటించలేదని, ఫొటోలు, వీడియోలు కూడా తీశారని పోలీసులు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కార్యకర్తలతో గుంపుగా ఉన్న వీడియో ఆధారంగా అందరిపైనా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Tags: case against, MLA podem Veeraiah, bhadrachalam
Advertisement
Next Story