BDLలో 100 పోస్టులు.. రాతపరీక్ష లేకుండా ఎంపిక!

by sudharani |
BDLలో 100 పోస్టులు.. రాతపరీక్ష లేకుండా ఎంపిక!
X

దిశ, కెరీర్: ప్రభుత్వ రంగ సంస్థ - భారత్ డైనమిక్స్ లిమిటెడ్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన హైదబాబాద్, బెంగళూరు, భానూర్,విశాఖపట్నం, కొచ్చి, ముంబయిలలో ఉన్న బీడీఎల్ కార్యాలయాలు/యూనిట్లలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా హెచ్ఆర్, బిజినెస్ డెవలప్‌మెంట్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్ విభాగాల్లో ఉద్యాగాలను భర్తీ చేయనున్నారు.

పోస్టుల వివరాలు :

ప్రాజెక్ట్ ఇంజనీర్/ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు - 100

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిప్లొమా, సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతోపాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.

వయసు: మే 10, 2023 నాటికి 28 ఏళ్లు మించరాదు.

వేతనం: నెలకు రూ. 30,000 నుంచి రూ. 39,000 ఉంటుంది.

ఎంపిక: విద్యార్హతలో సాధించిన మార్కులు, వర్క్ ఎక్స్‌పీరియన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయాలి.

అప్లికేషన్ ఫీజు: రూ. 300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: మే 24, 2023

చివరితేది: జూన్ 23, 2023

ఇంటర్వ్యూ తేదీ: జులై రెండో వారంలో జరుగుతాయి.

వెబ్‌సైట్: https://bdl-india.in/

Advertisement

Next Story