- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Indian Army: పదో తరగతి అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. డీటెయిల్స్ ఇవే..!
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ఆర్మీ(Indian Army) క్రీడా కోటా ఎంట్రీ కింద పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా హవాల్దార్(Havaldar), నాయబ్ సుబేదార్(Naib Subedar) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అవివాహిత మేల్(Male), ఫిమేల్(Female) అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://joinindianarmy.nic.in/Authentication.aspx ద్వారా ఆన్‌లైన్(Online)లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 28 ఫిబ్రవరి 2025.
పోస్టు పేరు, ఖాళీలు:
హవాల్దార్, నాయబ్ సుబేదార్
విద్యార్హత:
పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. ఇంటర్నేషనల్/ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ లో పాల్గొన్న అత్యుత్తమ క్రీడాకారులై ఉండాలి.
వయోపరిమితి:
ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయసు 17.5 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
స్పోర్ట్స్ ట్రయల్, ఫిజికల్ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ధరకాస్తులను డైరెక్టర్ రేట్ ఆఫ్ పీటీ అండ్ స్పోర్ట్స్, జనరల్ స్టాఫ్ బ్రాంచ్, రూమ్ నెంబర్. 747, ఎ వింగ్, సేవా భవన్, న్యూఢిల్లీ అడ్రస్ కు పంపించాలి.