- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > తాళం వేసిన ఇంట్లో చోరీ.. తులంన్నర వెండి, రూ.16 వేల నగదును ఎత్తుకెళ్లిన దొంగలు
తాళం వేసిన ఇంట్లో చోరీ.. తులంన్నర వెండి, రూ.16 వేల నగదును ఎత్తుకెళ్లిన దొంగలు
by Maddikunta Saikiran |
X
దిశ, ఆలూర్ : ఆలూర్ మండలంలోని కల్లెడ గ్రామంలో తాళం వేసిన ఇంట్లో శనివారం (నిన్న)అర్ధరాత్రి చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భజన మండలి గంగు శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి ఆశ్రమానికి వెళ్ళింది. అది గమనించిన గుర్తుతెలియని దొంగలు ఇంటి తాళాలను పగులగొట్టి తులంన్నర వెండి, రూ.16 వేల నగదును ఎత్తుకెళ్లారు. కాగా బాధితులు మాక్లూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
Advertisement
Next Story