- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేంద్ర ఆర్థిక సంఘం తన నివేదికను ఎవరికి సమర్పిస్తుంది..??
ఆర్థిక సంఘం గురించి ముఖ్యమైన బిట్స్
*కేంద్ర ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి నియమిస్తాడు.
*ఆర్థిక సంఘం గురించి ఆర్టికల్ 243ఐ తెలుపుతుంది.
*మొదటి ఆర్థిక సంఘం అధ్యక్షుడు- కేసి నియోగి
*రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించేది- గవర్నర్
*ఆర్థిక సంఘ ఏర్పాటును గురించే తెలిపే ఆర్టికల్- 280
*కేంద్ర ఆర్థిక సంఘం తన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది.
*రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించేది- రాష్ట్ర ప్రభుత్వం
*కేంద్ర ఆర్థిక సంఘ చట్టం 1951 సంవత్సరంలో చేయబడింది.
*14వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2015 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చాయి.
*పార్లమెంట్ సభ్యుడు కాకున్నా పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేది- అటార్నీజనరల్
*భారత సంఘటిత నిధి నుంచి రాష్ట్రాలకు మంజూరు చేసే మొత్తాన్ని నిర్దేశించే సూత్రాలను ఆర్థిక సంఘం సిఫార్సు చేస్తుంది.
*కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక విభజన ఆర్థిక సంఘం ద్వారా జరుగుతుంది.
*రాష్ట్రాల పన్నుల వాటాలు నిర్ణయించే అధికారం ఆర్థిక సంఘానికి ఉంది.