UPSC చైర్మన్ ఎవరు..??

by Kavitha |
UPSC చైర్మన్ ఎవరు..??
X

దేశంలో ముఖ్య సంస్థల చైర్మన్లు..

*సెబీ - అజయ్ త్యాగి

*NHRC - అరుణ్ మిశ్రా

*నీతి అయోగ్ - నరేంద్రమోదీ

*ఇస్రో చైర్మన్ - ఎస్. సోమనాథన్

*డీఆర్డీఓ - సతీష్ రెడ్డి

*నాబార్డ్ - చింతల గోవింద రాజులు

*యూఐడీఏఐ- సత్యనారాయణ

*యూజీసీ - ధీరేంద్రపాల్ సింగ్

*సీబీడీటీ - జెబీ మహాపాత్ర

*ఫిక్కి - ఉదయ్ శంకర్

*ఎన్టీపీసీ - గుర్దీప్ సింగ్

*ఓఎన్జీసీ - సుభాష్ కుమార్

*సీబీఐసీ - వివేక్ జోహ్రీ

*GAIL- మనోజ్ జైన్

*SAIL- సోమమండల్

*యూపీఎస్సీ- ప్రదీప్ కుమార్ జోషీ


Advertisement

Next Story