- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజ్యాంగంలో ఎన్నో భాగం రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థను గురించి వివరిస్తుంది.
by Kavitha |
X
రాష్ట్రాలు- కేంద్రపాలిత ప్రాంతాలు:
*1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధ్యక్షుడు- ఫజల్ అలీ
*1966లో షా కమిషన్ సిఫార్సు మేరకు పంజాబ్, హర్యానాలను విభజించారు.
*1975లో భారత్ లో విలీనమైన రాజ్యం- సిక్కిం
*దేశంలో రాష్ట్రం పేరును మార్చే అధికారం పార్లమెంట్ కు ఉంది.
*రాజ్యాంగంలో ఆరవ భాగం రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థ గురించి వివరిస్తుంది.
*స్వాతంత్య్రం అనంతరం రాష్ట్రాల పునర్విభజన కోసం నియమించిన మొదటి కమిషన్- ఎస్.కే థార్
*రాష్ట్రాల పునర్వ్యస్థీకరణ చట్టం ద్వారా 14 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలు
*రాష్ట్రాల సరిహద్దును మార్చే విధానం ఆర్టికల్ 3 వివరిస్తుంది.
*కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన ఏర్పాటు బిల్లులను ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి అనుమతి అవసరం
Advertisement
Next Story