- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CISF Recruitment 2022 Notification Released for 540
దిశ, కెరీర్ : సెంట్రల్ ఇండస్ర్టియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఏఎస్ఐ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు అర్హత కలిగిన పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ (స్టేనోగ్రాఫర్.. పురుషులు - 94, మహిళలు - 10, డిపార్ట్ మెంట్ - 18) : 122
హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్.. పురుషులు - 319, మహిళలు - 36, డిపార్ట్ మెంట్ - 63) : 418
అర్హత: ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ స్కూల్ (10+2) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, రాత పరీక్ష/కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జిమినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
చివరితేది: అక్టోబర్ 25, 2022.
వెబ్ సైట్: https://cisfrectt.in