- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొక్కజొన్న లారీలో గంజాయి బస్తాలు
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: కొందరు వ్యక్తులు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న తీరు చూస్తుంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేయక మానదు. కానీ, వారి ఎత్తుగడలు చివరకు పోలీసులు ఇట్టే పసిగట్టేస్తున్నారు. తాజాగా అక్రమంగా మొక్కజొన్న లారీలో గంజాయి బస్తాలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. మొక్కజొన్న లారీలో గంజాయి బస్తాలు తరలిస్తుండగా పట్టుకున్నారు. విశాఖ నుంచి చెన్నైకి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story