- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రం కీలక నిర్ణయం.. ఉచిత రేషన్ కొనసాగింపు
X
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వ్యాప్తి కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో ఐదు నెలల పాటు 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందించనుంది. గరీభ్ కల్యాణ్యోజన కింద నవంబర్ వరకు ఉచిత రేషన్ పంపిణీ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ప్రతీ వ్యక్తికి 5 కేజీల ఆహార ధాన్యాలు ఇవ్వనున్నారు. ఈ పథకం కింద ఐదు నెలలకుగాను సుమారు 204 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేయనున్నారు. అయితే కరోనా లాక్‌డౌన్ దృష్ట్యా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రెండు నెలల నుంచి ఉచిత రేషన్ అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పథకాన్నే మరో ఐదు నెలలు పొడిగించారు. అయితే రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు దారులు.. రాష్ట్ర ప్రభుత్వం అందించే బియ్యంతో పాటుగా కేంద్రం అందించే 5 కేజీల బియ్యాన్ని నవంబర్ వరకు ఉచితంగా పొందనున్నారు.
Advertisement
Next Story