- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా ఎఫెక్ట్… ఆ ఎన్నికలు వాయిదా
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. ఈ వైరస్ కట్టడికి అనేక దేశాలు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే జరగాల్సిన అనేక కార్యక్రమాలు రద్దయ్యాయి. కాగా జరగాల్సిన ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి. మళ్ళీ పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత వెంటనే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపిన విషయం తెలిపిందే. దీంతో ఎన్నికల సంఘం ప్రకటనతో అస్సాం, నాగాలాండ్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరగాల్సిన ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి. కాగా ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం, శాసనసభ పదవీకాలం ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం మిగిలి ఉంటే, ఆ ఖాళీ అయిన రోజునుంచి ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.
Advertisement
Next Story