- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
WhatsApp New feature: త్వరలో వాట్సాప్‌లో కొత్త ఫీచర్..ఫేక్ ఫోటోను వెంటనే గుర్తించే స్పెసిఫికేషన్
దిశ, వెబ్‌డెస్క్:ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్(Instant Messaging App) వాట్సాప్(WhatsApp) తన యూజర్లను అట్ట్రాక్ట్ చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. అందులో భాగంగానే ఇన్స్టాగ్రామ్(Instagram) తరహాలోనే అనేక ఫీచర్స్‌ని వాట్సాప్‌లోకి తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే వాట్సాప్ తాజాగా ‘సెర్చ్ ఇమేజెస్ ఆన్ ది వెబ్(Search Images On The Web)’ అనే కొత్త ఫీచర్(New feature)ను తీసుకురాబోతుంది. ఈ కొత్త ఫీచర్‌తో యూజర్లు తమకు చాట్‌లో వచ్చిన ఇమేజెస్(Images)ను గూగుల్(Google)లో వెళ్లి సెర్చ్ చేయవచ్చు.ఈ ఫీచర్ ద్వారా ఆ ఫొటో నిజమేనా కాదా లేక ఎడిట్ చేసిందా? అని తెలుసుకోవచ్చు. అలాగే ఫోటోను ఎక్కడి నుంచి తీసుకున్నారు? అనే సమాచారం సులభంగా తెలిసిపోతుంది. ఈ ఫీచర్ వల్ల తమ యూజర్ల గోప్యత(Users Privacy)కు ఎలాంటి ముప్పు(Threat) ఉండదని, ఇది కేవలం ఆప్షనల్ ఫీచర్ అని వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్ అభివృద్ధి(Development) దశలో ఉందని, త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా యూజర్లకు అందుబాటులోకి రానుందని వెల్లడించింది.