Petrol and diesel : ఆగస్టు4 : ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Jakkula Samataha |
Petrol and diesel : ఆగస్టు4 : ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, ఫీచర్స్ : గతకొంత కాలం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల భారత సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసుల్లో నింబంధనలు కఠినతరం చేయడంతో, వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తుతున్నారు. ఇక చాలా రోజుల నుంచి వాహనదారులు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని ఆశపడ్డారు, అయినా ఆగస్టు నెలలో కూడా వీటి ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. కాగా, ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో పెట్రోల్ ,డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ.107.41

లీటర్ డీజిల్ ధర రూ.95.65

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ. 108.29

లీటర్ డీజిల్ ధర రూ. 96.17

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర రూ. 109.76

లీటర్ డీజిల్ ధర రూ. 97.51

Advertisement

Next Story