ఆగస్టు - 27 : మహిళలకు గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన గోల్డ్ ధరలు

by Prasanna |
ఆగస్టు - 27 : మహిళలకు గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన గోల్డ్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.10 కు తగ్గి రూ.66,940 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.10 కు తగ్గి రూ.73,030 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 92,800 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.66,940

24 క్యారెట్ల బంగారం ధర - రూ.73,030

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.66,940

24 క్యారెట్ల బంగారం ధర – రూ.73,030

Advertisement

Next Story