అక్షయతృతీయ వేళ మహిళలకు బిగ్ షాక్.. ఊహించని విధంగా పెరిగిన బంగారం ధర!

by Jakkula Samataha |   ( Updated:2024-05-10 05:55:42.0  )
అక్షయతృతీయ వేళ మహిళలకు బిగ్ షాక్.. ఊహించని విధంగా పెరిగిన బంగారం ధర!
X

దిశ, ఫీచర్స్ : అక్షయ తృతీయ వేళ మహిళలకు బిగ్ షాక్ తగిలింది. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు మహిళలందరూ బంగారం కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. అలాంటి రోజు బంగారం ధరలు పెరగడం షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. కాగా, ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.66,150 ఉండగా, నేడు 850 పెరగడంతో, గోల్డ్ రేట్ రూ.67000గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.72,160గా ఉండగా, నేడు 930 పెరగడంతో, గోల్డ్ రేట్ రూ.73,090గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.67000

24 క్యారెట్ల బంగారం ధర - రూ.73,090

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.67000

24 క్యారెట్ల బంగారం ధర – రూ.73,090

Advertisement

Next Story