- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > బిజినెస్ > LPG Gas Price today (01-12-2024) నేడు తెలుగు రాష్ట్రాల్లో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే
LPG Gas Price today (01-12-2024) నేడు తెలుగు రాష్ట్రాల్లో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే
by Hamsa |
X
దిశ, ఫీచర్స్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల ఒకటవ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. ఇక గృహ వినియోగ గ్యాస్ ధరలు తగ్గుతాయని భావించిని సామాన్య ప్రజలు నిరాశ చెందుతున్నారు. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం హామి ఇచ్చినట్లుగా రూ. 500 గ్యాస్ సిలిండర్ త్వరలో రానున్నట్లు తెలుస్తోంది. ఇది ఎప్పుడెప్పుడు అందుబాటులోకి తీసుకువస్తారా అని సామాన్య ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు.
హైదరాబాద్: రూ. 855
వరంగల్: రూ. 874
విశాఖపట్నం: రూ. 811
విజయవాడ: రూ. 827
గుంటూరు: రూ. 827
Advertisement
Next Story