- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల హవా.. అత్యధికంగా అమ్ముడుపోతున్న ఎలక్ట్రిక్ కారు ఇదే!
దిశ,వెబ్‌డెస్క్: టాటా నెక్సాన్ ఈవీ ప్రస్తుతం మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు. ఇదే క్రమంలో టిగోర్ ఈవీని విడుదల చేసిన ఆ కంపెనీ ఆ తర్వాత టియాగో ఈవీని భారతీయ మార్కెట్లో ఆవిష్కరించింది.ఇప్పుడు దానిని మరింత అప్ డేట్ చేస్తూ టియాగో ఈవీ బ్లిట్జ్ ని అందుబాటులోకి తెచ్చింది.
భారతదేశ కార్ల కంపెనీల దృష్టి మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల తయారీపైనే ఉంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పర్యావరణ హిత వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. దేశంలోని అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. మనదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ లో టాటా మోటార్స్ అతిపెద్ద వాటాదారుగా నిలిచింది. టాటా నెక్సాన్ ఈవీ ప్రస్తుతం మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు. ఈ క్రమంలోనే కంపెనీ టిగోర్ ఈవీ, టియాగో ఈవీని భారతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ఇంకా మరింత అప్ డేట్ చేస్తూ టియాగో ఈవీ బ్లిట్జ్ ని అందుబాటులోకి తెచ్చింది.
Also Read..
Hero Passion Plus.. అదిరిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి రీ ఎంట్రీ !