సామాన్యులకు భారంగా మారుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. నేటి ధరలివే?

by Hamsa |   ( Updated:2023-03-28 05:35:43.0  )
సామాన్యులకు భారంగా మారుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. నేటి ధరలివే?
X

దిశ, వెబ్ డెస్క్: డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గుముఖం పట్టడంతో పెట్రోల్ ధరలు గతంలో కంటే భారీగా పెరిగాయి. వాహనదారులు ఎక్కువగా వినియోగించే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. అత్యధిక ప్రజలు ఉన్న హైదరాబాద్‌లో నేడు పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటర్ పెట్రోల్‌కు రూ. 109 డీజిల్ ధర రూ. 97 కి కొనుగోలు చేస్తున్నారు. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ రూ. 109. డీజిల్ 98 గా ఉంది. అదే విధంగా విజయవాడలో పెట్రోల్ రూ. 111, డీజిల్ రూ. 99 కి వినియోగిస్తున్నారు. విశాఖపట్నంలో పెట్రోల్ రూ. 110 గా ఉంటే డీజిల్ ధర రూ. 98 గా ఉంది. తిరుపతి పట్టణంలో పెట్రోల్ రూ. 111, డీజిల్ రూ. 99 ఉంది. వరంగల్‌లో పెట్రోల్ రూ. 109, డీజిల్ రూ. 97గా ధరలు ఉన్నాయి. రాజమండ్రిలో పెట్రోల్ రూ. 111, డీజిల్ రూ. 98 కి ధరలు చేరుకున్నాయి.

Read more:

నేడు వంట గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today: దిగి వస్తున్న పసిడి ధర.. ఎంత తగ్గిందో తెలుసా?

Advertisement

Next Story