- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొత్త సంవత్సరం వేళ తగ్గిన సిలిండర్ ధరలు
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: కొత్త సంవత్సరం వేల కమర్షియల్ గ్యాస్(Gas) వినియోగ దారులకు కేంద్రం శుభవార్తను అందించింది. కొత్త ఏడాదిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్(Commercial gas cylinder) ధరలను స్వల్పంగా.. రూ 14.౫౦(reduced) దగ్గించింది. దీంతో ఢిల్లీలో ఈ గ్యాస్ ధర రూ. 1804 కు చేరింది. అలాగే తగ్గిన ధరతో హైదరాబాద్ లో సిలిండర్ ధర రూ. 2014 గా ఉంది. కాగా తగ్గిన ధరలు ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చినట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. అలాగే మరోవైపు 14.2 కేజీల డొమెస్టిక్(సబ్సిడీ) సిలిండర్(Domestic cylinder) ధరల్లో మాత్తం ఏటువంటి మార్పు చేయకపోవడంతో ధరలు ఎప్పటిలాగే ఉన్నాయి. అయితే ప్రతి నెల ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు(Oil companies) గ్యాస్ ధరలు మార్పు చేస్తూ ఉంటాయి.
Advertisement
Next Story