Petrol and Diesel Prices : మే-4: పెట్రోల్, డీజీల్ ధరలు ఎలా ఉన్నాయంటే..

by sudharani |   ( Updated:2023-05-04 03:21:23.0  )
Petrol and Diesel Prices : మే-4: పెట్రోల్, డీజీల్ ధరలు ఎలా ఉన్నాయంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతీ నెల ఒకటో తేదీన ముడిచమురు ధరలు పెరగడమో, లేక తగ్గడమో జరుగుతాయి. కానీ, గత కొన్ని రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. కాగా.. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ. 109

లీటర్ డీజిల్ ధర రూ. 97

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ. 110

లీటర్ డీజిల్ ధర రూ. 99

Read more:

LPG Gas Cylinder Price:మే-4: సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

Advertisement

Next Story