జూలై - 12 : మహిళలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన గోల్డ్ ధరలు

by Prasanna |   ( Updated:2024-07-12 04:57:37.0  )
జూలై - 12 : మహిళలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన గోల్డ్ ధరలు
X

దిశ, ఫీచర్స్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.300 కు పెరిగి రూ.67,600 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.330 కు పెరిగి రూ.73,750 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 95,500 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.67,600

24 క్యారెట్ల బంగారం ధర - రూ.73,750

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.67,600

24 క్యారెట్ల బంగారం ధర – రూ.73,750

Advertisement

Next Story