జూలై - 11 : నేడు స్వల్పంగా తగ్గిన గోల్డ్ ధరలు

by Prasanna |
జూలై - 11 : నేడు స్వల్పంగా తగ్గిన గోల్డ్ ధరలు
X

దిశ, ఫీచర్స్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.10 కు తగ్గి రూ.67,090 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.10 కు తగ్గి పెరిగి రూ.73,190 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 94,400 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.67,090

24 క్యారెట్ల బంగారం ధర - రూ.73,190

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.67,090

24 క్యారెట్ల బంగారం ధర – రూ.73,190

Advertisement

Next Story