- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సకాలంలో రుణాలు చెల్లిస్తున్నా క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా..? అయితే ఇలా చేయండి
దిశ, వెబ్‌డెస్క్: బ్యాంకుల నుంచి మొదలుకుని వివిధ ఫైనాన్స్ సంస్థలు లోన్‌లు ఇవ్వాలంటే ప్రధానంగా వినియోగదారుని క్రెడిట్ స్కోర్‌ను ప్రామాణికంగా పరిగణిస్తాయి. క్రెడిట్ స్కోర్ 750 నుంచి 800 వరకు ఉన్న వారికి తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తాయి. అంత ముఖ్యమైన క్రెడిట్ స్కోర్ బాగా ఉండాలంటే తీసుకున్న రుణాలను సమయానుకూలంగా తిరిగి చెల్లించాలి. దీంతో క్రెడిట్ స్కోర్ ఆటోమెటిక్‌గా 800 వరకు ఉంటుంది. లేదంటే స్కోర్ తగ్గి రుణాలు పొందడం కష్టం అవుతుంది.
కొంతమంది తిరిగి సకాలంలో రుణాలు చెల్లించిన కూడా మంచి క్రెడిట్ స్కోర్ ఉండదు. వినియోగదారుల క్రెడిట్ నివేదికలో తప్పుల కారణంగా ఇలా జరుగుతుంటుంది. రుణం మొత్తం, చెల్లించిన వివరాలు, పాన్, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాల్లో తప్పుల వలన క్రెడిట్ నివేదికలో తప్పులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇలాంటి తప్పులు తొందరగా గుర్తించి వెంటనే క్రెడిట్ బ్యూరో ఏజెన్సీలకు ఫిర్యాదు చేయాలి. దీని ద్వారా ఏజెన్సీ సమస్యను పరిష్కరించి క్రెడిట్ స్కోర్ తిరిగి పెరిగేలా చేస్తుంది.
క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నప్పుడు ఎందుకు తక్కువగా ఉంది, నివేదికలో ఏమైనా తప్పులు ఉన్నాయా.. అని ఎప్పటికప్పుడు సమీక్షించాలి. అలాగే, అవసరం ఉన్నప్పుడు మాత్రమే రుణాలు తీసుకోవడం గురించి ఆలోచించాలి. స్కోర్ తక్కువగా ఉన్నప్పుడు అది పెరిగే వరకు కొత్త రుణాలు తీసుకోకపోవడమే ఉత్తమం.
Read more:
పోస్టాఫీసులో అదిరిపోయే స్కీం: రోజుకు రూ. 95 పెట్టుబడితో చేతికి రూ. 14 లక్షలు
Post Office స్కీమ్స్‌లలో కొత్త వడ్డీ రేట్ల పూర్తి లిస్ట్ ఇదే!
Mahila Samman Saving Certificate :మహిళలకు వరం.. ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’