- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?
by Kavitha |
![నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..? నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?](https://www.dishadaily.com/h-upload/2024/07/03/348412-gold.webp)
X
దిశ, ఫీచర్స్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 96,000 గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.66,350
24 క్యారెట్ల బంగారం ధర - రూ.72,380
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.66,350
24 క్యారెట్ల బంగారం ధర – రూ.72,380
Next Story