మహిళలకు గుడ్‌న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!

by Kavitha |   ( Updated:2024-09-01 07:35:48.0  )
మహిళలకు గుడ్‌న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.90 కు తగ్గి రూ.66, 950 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.100 కు తగ్గి రూ.73, 040 గా ఉంది. ఇక వెండి ఏకంగా 900 తగ్గి కిలో రూ. 92,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.66, 950

24 క్యారెట్ల బంగారం ధర - రూ.73, 040

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.66, 950

24 క్యారెట్ల బంగారం ధర – రూ.73, 040

Advertisement

Next Story

Most Viewed