CM Revanth Reddy: కొడంగల్‌లో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..

by Shiva |
CM Revanth Reddy: కొడంగల్‌లో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కొడంగల్ నియోజవర్గం (Kodangal Constituency)లో పర్యటించనున్నారు. మద్దూరు (Maddur), రేగడి మైలారం (Regadi Mailaram)లో ఆయన పలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థానలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అదేవిధంగా అక్కడ ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను నేరుగా వాళ్లకు ఇళ్లకు వెళ్లి పరామర్శించనున్నారు. అనంతరం సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.

Advertisement

Next Story

Most Viewed