- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విశ్వవ్యాప్తంగా ఏపీ చరిత్ర.. పర్యాటక శాఖ బిగ్ ప్లాన్
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ చరిత్ర, సంగీతం, సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసేందుకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ(State tourism, culture and cinematography) సిద్ధమైంది. డిసెంబర్ 6,7,8వ తేదీల్లో విజయవాడ(Vijayawada)లో ‘కృష్ణవేణి సంగీత నీరాజన’ కార్యక్రమం (Krishnaveni Sangeet Neerajana Programme)నిర్వహించాలని నిర్ణయించింది. ఆంధ్రుల సాంస్కృతిక వైభవం, వారసత్వం, సంప్రదాయాలతో పాటు రాష్ట్రంలో ప్రఖ్యాతి పొందిన వంటకాలు, హస్త కళలు, చేనేత వస్త్రాలు, ప్రాచుర్యంలో లేని ప్రాంతాలకు ప్రచారం కల్పించనుంది. ఈ కార్యక్రమానికి రావాలని సీఎం చంద్రబాబు నాయుడిని ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) ఆహ్వానించారు. ఎకో, టెంపుల్, క్రూయిజ్, అడ్వెంచర్, రీజినల్, వెల్ నెస్ టూరిజం, సర్క్యూట్‌ల ఏర్పాటును సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
Advertisement
Next Story