Gold Price: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే?

by Kavitha |   ( Updated:2024-08-17 05:34:54.0  )
Gold Price: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే?
X

దిశ, ఫీచర్స్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.410 కు పెరిగి రూ.65,660 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.10 కు పెరిగి రూ.71,630 గా ఉంది. దీంతో కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ.89,100 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.65,660

24 క్యారెట్ల బంగారం ధర - రూ.71,630

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.65,660

24 క్యారెట్ల బంగారం ధర – రూ.71,630

Advertisement

Next Story

Most Viewed