- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగులకు షాక్ ఇచ్చిన అమెజాన్.. 5 శాతం మంది ఔట్!
X
దిశ, వెబ్‌డెస్క్: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది.కమ్యూనికేషన్స్ విభాగంలోని 5 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఈ తొలగింపుల ప్రభావం ఎక్కువగా అమెజాన్ ప్రైమ్ వీడియో, మ్యూజిక్, స్టూడియోలో పనిచేస్తున్న వారిపై ఉంది. ఈ తొలగింపులు అమెజాన్ గ్లోబల్ కమ్యూనికేషన్స్ విభాగంలో పనిచేస్తున్న వారిలో 1 శాతానికి సమానం ఒక నివేదిక పేర్కొంది. తొలగించిన ఉద్యోగులకు 60 రోజుల వేతనంతో పాటు, ఇతర ప్రయోజనాలు కూడా లభించనున్నాయి. వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్లు అమెజాన్ ప్రతినిధి బ్రాడ్ గ్లేసర్ చెప్పారు. గతంలో కూడా కంపెనీ 18 వేల మందిని తొలగించింది.
Advertisement
Next Story