- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2023 బడ్జెట్ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్
X
దిశ, వెబ్‌డెస్క్: భారతీయ స్టాక్ మార్కెట్లపై 2023 బడ్జెట్ ఎఫెక్ట్ చూపింది. గత కొద్ది రోజులుగా వరుస నష్టాల్లో ఉన్న మార్కెట్లు .. కేంద్ర బడ్జెట్ తో ఊరట పొందాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు పొందుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతుండగా.. నిఫ్టీ 290 పాయింట్లకు పైగా లాభాల్లో దూసుకుపోతుంది.
Also Read...
Budget 2023 Live Updates: బడ్జెట్‌లో తొలిసారి విశ్మకర్మలకు ప్యాకేజీ!
Advertisement
Next Story