- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విద్యార్థులనుద్దేశించి ఆర్టీసీ కీలక నిర్ణయం..
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కానున్న సందర్బంగా సెప్టెంబర్ 1నుంచి ఆర్టీసీ బస్ పాస్‌లు ఇవ్వనున్నారు. కొవిడ్ తర్వాత పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయి. కావున పిల్లలను హాస్టల్‌లో ఉంచుతారో లేదోనని.. ఈ సారి గురుకుల పాఠశాలలకు, కస్తూరిబా గాంధీ పాఠశాలలకు కూడా ఉచిత బస్ పాసులు ఇస్తున్నట్లు నిర్మల్ డిపో మేనేజర్ కే. ఆంజనేయులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యం బస్టాండ్‌లోని బస్ పాస్ కౌంటర్ నందు పాఠశాలకు సంబంధించిన వివరాలు నమోదు చేయించాలని ఆయన తెలిపారు. ప్రయివేట్ పాఠశాలల, కళాశాలల యాజమాన్యం అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ చెల్లించవలసి వస్తుందని ఆయన పేర్కొన్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు పొందపరుస్తున్నామని పేర్కొన్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఛార్జ్ డీ.డీ.రూపంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో తీయాలని తెలిపారు.
Account officer
TSRTC Adilabad
A/C No.52136906253
IFSC:SBIN0020122
Shivaji chowk Adilabad
పేరు పైన డీ.డీ.చెల్లించాలని ఆయన కోరారు.
మరిన్ని వివరాలకై
నిర్మల్ : 7382842582
ఆదిలాబాద్ : 7382840334
మంచిర్యాల : 9160488488
అసిఫాబాద్ : 7382841031
ఉట్నూర్ : 7382841453
బైంసా : 9160488488 లను సంప్రదించాలని అన్నారు.