- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దసరా ఉత్సవాల్లో శ్రీరాముని దిష్టిబొమ్మ దహనం !
X
దిశ, సిద్దిపేట: దసరా ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి నంగునూరు గ్రామంలో కొంతమంది యువకులు శ్రీరాముని దిష్టిబొమ్మ దహనం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న హిందూ సంఘాల నాయకులు నంగునూరులో దుకాణాలను మూసివేసి అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా చేపట్టారు. ఇదేక్రమంలో సంఘీభావం తెలపడానికి వస్తున్న నాయకులను పోలీసులు అడ్డుకున్నప్పటికీ రాష్ట్ర దళిత సేన అధ్యక్షులు అమర ప్రసాద్, హిందూ సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లలిత్ కుమార్, సిద్దిపేట బిజెపి జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి, జిల్లా విశ్వహిందూ పరిషత్ నాయకులు అల్లం దుర్గాప్రసాద్, విద్యాసాగర్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఈ కేసులో 14మందిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. నంగనూరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Advertisement
Next Story