వరుడికి ఫస్ట్ నైట్‌లో షాకిచ్చిన వధువు

by Sumithra |   ( Updated:2020-08-28 11:39:58.0  )
వరుడికి ఫస్ట్ నైట్‌లో షాకిచ్చిన వధువు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి యువకుడు ఎన్నో ఊహించుకుని పెళ్లి చేసుకుంటారు. అనంతరం హనీమూన్‌ను తమ తమ అభిరుచి తగట్లు ప్లాన్ చేసుకుంటారు. థాయ్ లాండ్‌కు చెందిన ఓ యువకుడు కూడా తన ఫస్ట్ నైట్ కోసం పైవ్ స్టార్ హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్నాడు. ఈ ఘడియ రానే వచ్చింది. పెళ్లి కూతురు గదిలోకి వచ్చింది. పెళ్లి కొడుకూ తను కలలను సాకారం చేసుకోవాలని పెళ్లి కూతరుని దగ్గరకు తీసుకున్నాడు.

ఉన్నట్టుండి ఆమె పెద్ద షాక్ ఇచ్చింది. తాను అబ్బాయిని అని, గే అని చెప్పడంతో పెళ్లి కొడుకు దిమ్మతిరిగింది. ఒక్క నిమిషం అలా షాక్‌లో ఉండిపోయాడు.. కొద్దిసేపటి తరువాత తేరుకొని అక్కడి నుంచి సరాసరి పోలీస్ స్టేషన్ వచ్చి పెళ్లికూతురుపై కేసు పెట్టాడు.

Advertisement

Next Story

Most Viewed