- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > బ్రేకింగ్ న్యూస్ > HYD : పొగమంచు ఎఫెక్ట్.. 37 విమానాలు రద్దు : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల పడిగాపులు
HYD : పొగమంచు ఎఫెక్ట్.. 37 విమానాలు రద్దు : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల పడిగాపులు
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్ : దట్టమైన పొగమంచు కారణంగా దేశ వ్యాప్తంగా విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులలో పాడిగాపులు కాస్తున్నారు. తమ ఫ్లైట్ ఎప్పడొస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల విమాన సర్వీసు సిబ్బందితో ప్రయాణికులు గొడవకు దిగుతున్నారు. ఇక శంషాబాద్ విమాశ్రయ విషయానికి వస్తే.. రన్‌వేపై ఉన్న ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్) పూర్తిగా కనిపించడం లేదంటే ఫాగ్ ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. పొగమంచుతో హైదరాబాద్ నుంచి పలు ఫ్లైట్ సర్వీసులు ఇప్పటికే అధికారులు రద్దు చేశారు. ఆదివారం నుంచి నిన్నటి వరకు హైదరాబాద్ నుంచి మొత్తం 37 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఆదివారం 14, సోమవారం 15 విమానాలు రద్దు కాగా, నిన్న ఒక్కరోజు 8 ఫ్లైట్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లుగా ఇండిగో ఎయిర్ లైన్స్ వెల్లడించింది.
Advertisement
Next Story