ప్రాణం తీసిన కలుషితాహారం

by Shyam |   ( Updated:2020-02-12 04:56:39.0  )
ప్రాణం తీసిన కలుషితాహారం
X

ఓ హోటళ్లో కలుషితాహారం తిని బాలుడు మృతి చెందిన ఘటన బేగంపేటలో చోటుచేసుకుంది. అంతేకాకుండా, బాలుడి సోదరుడు, తల్లిదండ్రులూ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వీరు కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story