- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేడు గోల్కొండ బోనాలు
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఏడాది ప్రభుత్వం ఎంతో వైభవంగా నిర్వహించే గోల్కొండ బోనాలు నేడు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతుండటంతో భక్తులందరూ ఇంటి దగ్గరే బోనాలు సమర్పించుకోవాలని అధికారులు సూచనలు జారీ చేశారు. అంతేకాకుండా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి బోనాలకు కూడా నేడు అంకురార్పణ చేయనున్నారు. కరోనా దృష్ట్యా ఆలయంలో ఎదుర్కోలు వేడుక, ఊరేగింపులో భక్తులకు అనుమతి ఇవ్వడం లేదని ఆలయ ఈవో అన్నపూర్ణ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను అందరూ అర్ధం చేసుకోవాలని వేడుకున్నారు.
Advertisement
Next Story