- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వేటపాలెం’లో వేట కొడవళ్లతో దూసుకురానున్న బాలయ్య
by Shyam |
X
దిశ, సినిమా : పాండమిక్ తర్వాత ‘అఖండ’తో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఊపుతెచ్చిన నందమూరి బాలకృష్ణ.. మరో భారీ ప్రాజెక్ట్‌లో బిజీ కానున్నాడు. ఈ మేరకు స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్న మాస్ అండ్ యాక్షన్ సినిమాకు ‘వేటపాలెం’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ మూవీలో వేట కొడవళ్లతో బాలకృష్ణ విశ్వరూపం చూపించనున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను వచ్చే ఏడాది జనవరి 20 నుంచి ప్రారంభించనున్నారు. అయితే తొందర్లోనే టైటిల్‌కు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని మేకర్స్ వెల్లడించడం విశేషం.
Advertisement
Next Story