భారీగా తగ్గిన బీజేపీ ఆధిక్యం

by Shyam |   ( Updated:2020-11-10 03:54:40.0  )
భారీగా తగ్గిన బీజేపీ ఆధిక్యం
X

దిశ, వెబ్‌డెస్క్/ మెదక్: 16వ రౌండ్ లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. నాలుగు రౌండ్లలో బీజేపీపై టీఆర్ఎస్ పైచేయి సాధించడంతో బీజేపీ మెజారిటీ సగానికి పడిపోయింది. ఈ రౌండ్ లో బీజేపీకి 45,994, టీఆర్ఎస్‌కు 44,260, కాంగ్రెస్‌కు 14,832 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి 1734 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు 1,17,310 ఓట్లను లెక్కించారు. నోటాకు 414 ఓట్లు పడ్డాయి. 16వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 749 లీడ్ వచ్చింది.

Advertisement

Next Story