- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొన్నటివరకు టీఆర్ఎస్.. ఇప్పుడు టీడీపీ చేతిలో టీ కాంగ్రెస్
X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్నటివరకు టీఆర్ఎస్ చేతిలో ఉన్న కాంగ్రెస్.. ప్రస్తుతం తెలుగుదేశం చేతిలోకి వెళ్లిపోయిందన్నారు. అంతేకాకుండా, టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
కేంద్రం అందించిన టీకాలను ప్రజలకు చేర్చడంలోనూ టీఆర్ఎస్ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. తెలంగాణలోని అన్ని గ్రామాలకు వెళ్లే యాత్రను బీజేపీ చేపట్టబోతోందని తరుణ్ చుగ్ వివరించారు. తెలంగాణ అభివృద్ధికి సంజయ్ పాదయాత్ర ద్వారా మొదటి అడుగు పడుతుందని చెప్పుకొచ్చారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని ఆయన స్పష్టంచేశారు.
Advertisement
Next Story