- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లేడీ కంటెస్టెంట్ మీదకు వెళ్లిన శివాజీ.. ఇబ్బందితో బిగ్‌బాస్‌కి కంప్లైంట్ చేసిన బ్యూటీ
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ నాలుగో వారం కొనసాగుతుంది. అయితే బుధవారం ఎపిసోడ్‌లో పవర్ అస్త్ర పోటీలో భాగంగా బిగ్‌బాస్ కొత్త టాస్క్ పెట్టాడు. శివాజీ, సందీప్, శోభాశెట్టి బ్యాంకర్స్ అని చెబుతూ,, వీళ్లలో ఒక్కొక్కరి దగ్గర చెరో 10 వేల విలువైన బీబీ కాయిన్స్ ఉంటాయని వాటిని మిగతా కంటెస్టెంట్స్‌కి ఇవ్వాల్సి ఉంటుందని అన్నాడు. ఆట పూర్తయ్యేసరికి ఏ కంటెస్టెంట్ దగ్గరైతే ఎక్కువ కాయిన్స్ ఉంటాయో వాళ్ల నాలుగో పవరస్త్ర పోటీలో ఉంటారని తెలిపారు. దీంతో అందరూ కాయిన్స్ సంపాదించారు. అయితే వారి దగ్గర ఉన్న కాయిన్స్ కొట్టెద్దామనే ప్లాన్‌లో భాగంగా శుభశ్రీ.. వెళ్లింది. ఈ క్రమంలోనే శివాజీ ఆమె పైపైకి వెళ్లాడు. దీంతో ఆమె కాస్త ఇబ్బంది పడింది. కాసేపటికి భోజనం చేస్తూ శివాజీ బిహేవియర్‌ని బిగ్‌బాస్‌తో చెప్పుకొచ్చింది. బిడ్డ అని అంటూనే పైపైకి రావడం కరెక్టా? అమ్మాయి దగ్గరకొచ్చి ఎటాక్ చేయడం కరెక్టా? అది గేమ్ కాదు ఓవరాక్షన్’’ అని శుభశ్రీ తన ఆవేదనను వ్యక్తం చేసింది.