- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bigg Boss 7 Telugu Elimination : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా.. భారీ ట్విస్ట్ ఇచ్చారుగా..?
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రియాలిటీ బిగ్‌బాస్ షో నాలుగో వారం కొనసాగుతుంది. ఎప్పటిలాగానే ఈ వారం నామినేషన్స్ చాలా రసవత్తరంగా సాగాయి. ఇందులో నామినేట్ అయిన వారు.. ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్ , రతికా రోజ్, గౌతం కృష్ణ, టేస్టీ తేజ, శుభశ్రీ ఉన్నారు. ఈ క్రమంలో నాలుగో వారం ఇద్దరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తాజా ఓటింగ్ రిజల్ట్ ద్వారా అర్థమవుతోంది. వీరిలో అత్యధికంగా 40 శాతం ఓట్లతో ప్రిన్సిపల్ మొదటి స్థానంలో ఉండగా, ప్రియాంక జైన్ 25 శాతం ఓట్లతో రెండవ స్థానంలో ఉంది. ఇక మూడవ స్థానంలో రతిక, నాలుగవ స్థానంలో డాక్టర్ గౌతమ్ కృష్ణ, ఐదవ స్థానంలో టేస్టీ తేజ, ఆరవ స్థానంలో శుభశ్రీ ఉన్నట్లు ఇప్పటికే బయటకు వచ్చిన రిపోర్టులు చెబుతున్నాయి. కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఈ వారం టేస్టీ తేజ, శుభశ్రీ డేంజర్ లో ఉన్నట్లు తెలుస్తోంది. తేజ బాగా ఆడితే సేవ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శుభశ్రీ ఇంటి నుంచి వెళ్లిపోవచ్చని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.