- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్‌బాస్-7: హౌస్‌లో శోభనం.. నోట్లో నోరు పెట్టేసి మరీ..! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షో మొదలై ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకుంది. ఇందులో వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఏడోవారం కెప్టేన్సీ టాస్క్‌లో భాగంగా గులాబీపురం, జీలేబీపురం అనే రెండ్ టీమ్‌లుగా బిగ్‌బాస్ విభజించారు. తాజాగా, నేడు గురువారం ప్రసారం అయ్యే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. అందులో కొందరు కంటెస్టెంట్స్ డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో రెచ్చిపోయారు. ఇక టాస్క్‌లో భార్యభర్తలుగా ఉన్న టేస్టీ తేజ, శోభా శెట్టి నవ్వించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా వీళ్లకు ఆ రోజుకు ఫస్ట్ నైట్ జరిగి ఏడాది అయిందని చెబుతూ కామెడీ చేస్తారు. దీనినే తేజ పలుమార్లు ప్రస్తావించడంతో శోభా శెట్టి సిగ్గుపడిపోయి ఆ మాటను అనొద్దని అతడిని రిక్వెస్ట్ చేసింది. అలాగే ఇందులో రోమియోగా ఉన్న గౌతమ్, శోభా శెట్టిని వలలో వేసుకునే ప్రయత్నాలు చేస్తాడు. అతడు కళ్లు తిరిగి పడిపోయినట్లు నటిస్తాడు. దీంతో మరో సైడ్ తేజ కూడా పడిపోతాడు ఇక అప్పుడే అమర్ దీప్ వెళ్లి తేజ నోట్లో నోరు పెట్టి గాలి ఊదే ప్రయత్నం చేశాడు. అప్పుడు అందరూ నవ్వుకుంటారు.