- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జీఎస్టీ చెల్లింపుదారులకు ఉపశమనం!
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: జీఎస్టీ పన్నుచెల్లింపుదారులకు కేంద్రం అతిపెద్ద ఉపశమనం కల్పించింది. 2017 జులై నుంచి 2020 జులై వరకు పన్ను కాలానికి జీఎస్టీఆర్-3బీ రిటర్న్‌లకు గరిష్ట ఆలస్య రుసుమును రూ.500కే పరిమితం చేసింది. ఈ నిర్ణయంతో 2020 సెప్టెంబర్ 30లోపు రిటర్న్ దాఖలు చేసిన వారికి ఆలస్య రుసుము రూ. 500 మాత్రమే వసూలు చేయనున్నట్టు కేంద్ర పరోక్ష పన్నుల బోర్డ్(సీబీఐసీ) శుక్రవారం వెల్లడించింది. అయితే తగ్గించిన ఆలస్య రుసుము 2020 సెప్టెంబర్ 30 వరకూ దాఖలు చేసిన జీఎస్టీఆర్-3బీ రిటర్న్‌లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.
Advertisement
Next Story