- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూమా అఖిల ప్రియ విడుదల
X
దిశ, వెబ్‌డెస్క్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న భూమా అఖిల ప్రియ చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. శుక్రవారం సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆమె శనివారం సాయంత్రం జైలు నుంచి బయటకొచ్చారు. హఫీజ్‌పేట భూముల వ్యవహారంలో ప్రవీణ్ సోదరుల కిడ్నాప్ తతంగంలో అఖిల ప్రియ కీలక పాత్ర వహించారని ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇదే వ్యవహారంలో ఆమె భర్త భార్గవ్ రామ్, అతడి సోదరుడు చంద్రహాస్, అఖిల ప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్‌లపైన కూడా కేసు నమోదు అయింది. కానీ, వీరు పరారీలో ఉంటూనే ముందస్తు బెయిల్ దాఖలు చేయడంతో ఆ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
Advertisement
Next Story