- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బాధపడుతున్న బరాక్ ఒబామా… ఎందుకోతెలుసా?
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్ : పెంపుడు జంతువులంటే ఇంటి యజమానులకు చాల ఇష్టం ఉంటుంది. వారు వాటిని తమ కన్నబిడ్డల్లా చూసుకుటారు. ఒకవేళ అవి చనిపోతే తన కుటుంబంలోని వ్యక్తిని కోల్పోయమన్నట్టుగా ఫీల్ అవుతారు. అయితే అలానే తన నిజమైన మిత్రుడు, మంచి సహాచరున్ని కోల్పోయానని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన ట్విట్టర్ ఖాతాలో భావోద్వేగభరిత పోస్ట్ చేశారు.
తన పెంపుడు కుక్క బో.. పోర్చుగీస్ వాటర్ డాగ్ జాతికి చెందిన ఈ శునకాన్ని, 2008 ఎన్నికల్లో ఒబామా ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన సెనేటర్ ఎడ్వర్డ్ ఎం కెన్నెడీ గిఫ్ట్ గా ఇచ్చారు. అది చనిపోవడంతో తాను ఈ పోస్ట్ చేశాడు. తన కుక్క బో పదేళ్లకుపైగా తనతోనే ఉందన్నారు. తాను అమెరికా వైట్ హౌజ్ లో ఉన్నప్పుడు అక్కడి గందరగోళాన్ని అంతా తట్టుకున్నాడు, గట్టిగా మొరిగేవాడు.. అంతేగానీ, ఎప్పుడూ కరిచేవాడు కాదని తెలిపారు.
Advertisement
Next Story